Listen to this article

జనం న్యూస్ అందోల్జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లాటిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు మరియు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మటం బిక్షపతి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ప్రతి ఒక్క యువ నాయకుడు ముందుకు వచ్చి బిఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా తెలియజేశారు జిన్నా విజయకుమార్ లాంటి యువ నాయకులు పార్టీ అభివృద్ధికి ప్రజలలో చైతన్యం ముందుకు నడిపిస్తాడని హర్షం వ్యక్తం చేశారు