అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు. జనం న్యూస్: ఫిబ్రవరి 1 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పెద్దనోట్లు డిపాజిట్ చేస్తే చిన్ననోట్లతో పాటు నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రప్రభుత్వం. డిమాండ్ తీర్చడానికి చిన్న కరెన్సీ ముద్రణను మరింత పెంచాలని RBIని కోరనున్న కేంద్రo.


