జనం న్యూస్ ఫిబ్రవరి 2 ప్రతినిధి ఎండి జహంగీర్
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ప్రస్తుత ప్రజాస్వామ్యం అనుసరిస్తున్న అప్పుడే సమీక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేసినారు . తెలిపిన టైపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి ఇప్పుడు విచారణ చేయడం దుర్మార్గమైన నిజమైన చర్య అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ తిలేటి వెంక రెడ్డి జిల్లా నాయకులు ఇగురంబాద శ్రీనివాసులు మండల పార్టీ నాయకులు రాజేందర్ గౌడ్ అచ్చుతా రెడ్డి మాజీ ఉప సర్పంచ్ గౌసియా బేగం గ్రామస్తులు మారేపల్లి వంశీధర్ రెడ్డి బక్క మల్లేష్ జి సురేష్ గ్రామస్తులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


