Listen to this article

జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డు ఇంటి నెంబర్ ఈ /428 లో నివసిస్తున్న బండ్ల సందీప్ కుమార్ (వయస్సు 29) తండ్రి పేరు రంగయ్య అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయాడని మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు తెలియాల్సి ఉందని నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ తెలిపారు