.జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్
సలికినీడి నాగు ఫిబ్రవరి 3 సెల్ 9550978955ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, చిలకలూరిపేట నియోజక వర్గ ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ది. 8-2-2026, ఆదివారం ఉ. 10.00 గం. లకు మన సమితి కార్యాలయంలో జరుగును.ఈ నెలలో ఎంపిక కాబడిన గ్రహీతలు: 1. శ్రీమతి పోలూరి మల్లీశ్వరి, చిలకలూరిపేట 2. శ్రీ గోపరాజు నాగభూషణం, చిలకలూరిపేట దాతలు: 1.శ్రీ శనగల హనుమత్ శాస్త్రి 2.శ్రీ పోలూరి రామచంద్ర మౌళి.ఈ కార్యక్రమానికి సమితి సభ్యులు, రాష్ట్ర సంఘ ప్రాంతీయ ప్రతినిధులు హాజరు కావలసినదిగా కోరుచున్నాముఇట్లు:- శనగల హనుమత్ శాస్త్రి. ఉపాధ్యక్షులు, APBSS (పురోహిత)- ఉదయగిరి శ్రావణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి, APBSS (అర్చక)


