జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మహమ్మద్ సర్దార్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా గ్రామ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం వారికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు నాలికే వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి మొగిలి, కోడి మాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారిత కర్ణాకర్, ఐరబోయిన స్వప్న రాజు, కందకట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు, నాయకులు పోతుగంటి సాంబరాజు, వైద్యుల సాంబ రెడ్డి, ఎండి అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు…..


