

జనం న్యూస్ ఫిబ్రవరి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ జనాభాను కావాలనే కుట్రలు చేసి తగ్గించారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక నాయకులు దామెరకొండ కొమురయ్య అన్నారు మండలంలోని బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెయించిన కులగణన సర్వే లో బీసీ లను తగ్గించి,46 శాతంగా చూసిస్తానని ఆరోపించారు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దయితదని ఓసీలు ఎవరూ ఒప్పుకోవడం లేదన్నారు రెడ్డి మంత్రులు కుట్ర చేసి సర్వే సరిగ్గా చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో పెండ్యాల సంపత్ శ్రీ నివాస్ నర్సయ్య చిరంజీవి రాకేశ్ మహేందర్ లక్ష్మీ నారాయణ ప్రభాకర్ రమేష్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు….