వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వనమహోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 3 జగిత్యాల జిల్లా
బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున వన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గుట్ట కింద వనంలోకి గజవాహనంపై స్వామి వారిని మేళ తాళాలతో తీసుకెళ్లి అడవి ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మాజీ నెంబర్ ముప్పల రామచందర్ రావు ,అలయ చైర్మన్ చీర్నేని శ్రీనివాస్ ఆలయ ధర్మకర్త సభ్యులు సర్పంచ్ హరీష్ , ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు , అడవి శాఖ అధికారులు ధర్మపురి రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ నేరేల్ల లాగేళ మర్రి డి ఆర్ ఓ జునిపెర్ అసిస్టెంట్ తుంగూర్ మంగేళసేక్షన్ ఆఫీసర్ బీరు పూర్ తుంగూర్ తాళ్లధర్మరం కండ్లపెల్లి బీట్ ఆఫీసర్స్ లు బేసిక్ క్యాంప్ ,ఆలయ అర్చకులు వద్దిపర్తి పెద్ద సంతోష్ చార్యులు మధుచార్యులు చిన్న సంతోష్ చార్యులు ఆలయ సిబ్బంది వెంకటేష, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



