జనం న్యూస్ 3 ఫిబ్రవరి
ఘట్కేసర్ ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు షామీర్‌పేట్‌లోని ఎన్ పి జి వ్యాలీలో అత్యంత వైభవంగా జరిగాయి.ఈ సందర్బంగా వేడుకల్లో ప్రభాకర్ గౌడ్ ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ కార్యక్రమం లో సింగి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మైసమ్మ గుట్ట మాజీ చైర్మన్ చిత్తారి యాదవ్ , మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ , డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు , ఉపాధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి , ఎస్ సి సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ , యూత్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి , నాయకులు బాబు రావు , బొక్క సత్తి రెడ్డి , కాయుమ్ , కడుపొల్ల సుధాకర్ , బాలరాజ్ , కుందాం సాయి , సాయి యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.



