

జనం న్యూస్ అందోల్ జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా శనివారంజోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం వైదిక శాస్త్ర పరంగా నిర్వహించబడినది శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయం పక్కనే ఉన్న భూ దాతలు బ్రహ్మశ్రీ చెదిరే కృష్ణమూర్తి శర్మ, శ్రీనివాస్ శర్మ మరియు మధుసూదన శర్మ శ్రీవారికి కానుకగా ఇచ్చిన అదనపు స్థలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం భక్తుల సహకారంతో నిర్మితమైనది శనివారం రోజున ఉదయం 8 గంటలకు ఆవాహిత దేవతా పూజా మంత్ర ఆవనం గర్త సంస్కారం మధ్యాహ్నం 12- 23 నిమిషాలకు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి వారి కరములచే యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ధ్వజాకర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కళారోహణ బలి ప్రసాదం పూర్ణాహుతి కల శోధన సన సన్మానం మహోద కార్యక్రమాలు నిర్వహించారు ఈ ధ్వజ సంభ ప్రతిష్టకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పట్లూరి శివ శేఖర్ మాజీ కౌన్సిలర్ నాగరాజు మరియు రంగా సురేష్ మరియు గ్రామ ప్రజలు వ్యాపారస్తులు పెద్ద ఎత్తిన విజయవంతం చేశారు