Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4

తర్లుపాడు గ్రామం లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా స్వామి వారిని కనిగిరి డిఎస్పీ పి. సాయి ఈశ్వర్ యస్వంత్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లోఎస్ ఐ బ్రాహ్మనాయుడు, ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు, గ్రామ పెద్దలు సురెడ్డి సుబ్బారెడ్డి, కొలగట్ల భాస్కర్ రెడ్డి,పోలేపల్లి జనార్దన్, చినమనగొండ సుబ్రహ్మణ్యం, గోసు వెంకటేశ్వర్లు, భవనం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు