Listen to this article

జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

ఉమ్మడి నిజామాబాద్ అండర్ 16 వాలీబాల్ సెలక్షన్స్ లో కొండాపూర్ గ్రామానికి చెందిన M .శ్రీశాంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగింది , ఫిబ్రవరి 05 నుండి 8 వరకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగే రాష్ట్రస్థాయిలో పాల్గొంటారు. ఇట్టి సందర్భంగా శ్రీశాంత్ ని ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్. పిఆర్టియు మండల అధ్యక్షులు మోజీ రామ్. పిడి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయుల బృందం మరియు కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్. వీడీసీ సభ్యులు అభినందించారు.