Listen to this article

జనం న్యూస్:వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 04 పెబ్బేరు బుధవారం

పెబ్బేరు పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులకు ఎంపిక కావడం జరిగింది పాఠశాల ప్రిన్సిపల్ మీనిగ ప్రభావతి వెంకటయ్య సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డు లో ప్రత్యేకంగా ఇచ్చే టీటీటీడీ గురుబ్రహ్మ అవార్డు కు ఎంపిక అయ్యారు విద్యార్థులలో పి శశికృష్ణ 2వ తరగతి ఎం పవన్ కుమార్ యాదవ్ 9వ తరగతి బి నిఖిల్ 7వ తరగతిలో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ జిల్లాస్థాయిలో ఒకటవ రెండవ ర్యాంకులు సాధించడం జరిగిoది కావున హైదరాబాదులోని రవీంద్రభారతిలోగంటా శ్రీనివాసరావు ఎంఎల్ఏ హీరో శ్రీకాంత్ నటుడు శివాజీరాజా సూచీర్ ఇండియా అధ్యక్షులు లయన్ కిరణ్ ప్రిన్సిపాల్ ను సన్మానించి షీల్డ్ లను అందించడం జరిగినది అదేవిధంగా లిటిల్ స్కాలర్స్ గ్రామర్ స్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ పాఠశాలలో ఒకటిగా నిలిచినందుకు మెమెంటో లను ఇవ్వడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు మీనిగ ప్రభావతి వెంకటయ్య తెలిపారు దీనిపై పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయడం జరిగినది