బాధితుడు చల్ల రమణా రెడి
జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండలములోని దామెర గ్రామానికి చెందిన రైతు చల్ల రమణా రెడ్డి మీడియాతో వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా ఐదు గుంటలో వేసిన పొలములో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో గండి మందు చల్లారని తెలిపారు ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు బాధితుడు ఈ సందర్భంగా తెలిపారు పెద్దమనసుల సమీక్షములో మాట్లాడు కుంటామని పాబంది అయిన తరువాత దుర్మార్గ మైన చర్యల కు పాల్పడడం చట్టా విరుద్ధమని అధికారులు గ్రామస్తులు అర్థం చేసుకోని న్యాయం చెయ్యాలని మీడియాతో అన్నారు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చల్ల రమణా రెడ్డి ఈ సందర్భంగా అన్నారు


