Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు మండలం 1) గాజుల కార్తీక్ 40,150, 2) SK.మున్వర్ బాషా 15,000 3)ఇలియాజ్ బాషా 1,43,000.
4)M. కిరణ్ 40,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసం వద్ద ముఖ్యఅతిథిగా మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దల సుబ్బ రాయుడు అందజేశారు.యద్దల సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రజల కష్టకాలంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాధలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరే విధంగా చర్యలు తీసు కోవడానికి కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.ఆరోగ్యం బాగాలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య ఆధ్వర్యంలోఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, నందలూరు మాజీ సర్పంచ్ గంటా వాసుదేవయ్య రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎద్దుల విజయ సాగర్,మాజీ ఎంపీపీ వైస్ పల్లెసుబ్రహ్మణ్యం,tnsf స్టేట్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, నందలూరు సర్పంచ్ రాము,సింగల్ విండో ప్రెసిడెంట్ పసుపులేటి ప్రవీణ్, తెలుగుదేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, టీడీపీ నాగిరెడ్డి పల్లె గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గంధం గంగాధర్, జ్యోతి శివ మున్వర్ ఐటీడీపీ గంగన్నపల్లి శీను, చామంచి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.