Listen to this article

పిబ్రవరి 8 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘనవిజయం సాధించడం మళ్లీ 26 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకున్న ఢిల్లీ నాయకులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వెంకటాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రామెల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉండడం చేత అంగులకు ఆర్భాటాలకు దూరంగా భారతీయ జనతా పార్టీ ఎంతో ఉత్సాహంగా మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొల్లి సునీల్ గారు మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకాల దుర్గ గారు యువ మోర్చా నోముల శ్రీ కిషన్ కిసాన్ మోర్చా తోట సతీష్ గిరిజన మూర్ఛ కుంజ నరేందర్ మండల ఉపాధ్యక్షుడు చిట్టెం ఈశ్వర్ దళిత మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు