

జనం న్యూస్ ఫిబ్రవరి 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడుమండలం లో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంచుకున్నారు ఢిల్లీలో బిజెపి గెలిచినందువల్ల బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండలఅధ్యక్షుడు నగేష్ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి బూత్ అధ్యక్షుడు రాజ గౌడు మహిపాల్ ప్రవీణ్ మహేష్ ఓ బి సి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు