Listen to this article

బొచ్చు కళ్యాణ్ సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి

బొచ్చు విజయను గెలిపించాలని పరకాల రెండో వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ బొచ్చు అన్నారు వారు మాట్లాడుతూ విజయను గెలిపిస్తే వాడు అభివృద్ధి చేస్తుంది గత పది సంవత్సరాల నుండి రెండో వార్డు అభివృద్ధికి నోచుకోలేదు మీ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు నిరంతరం పేద ప్రజల కోసం పోరాటం చేసే ఎర్రజెండాను రెండో వార్డ్ లో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు బొచ్చు ఈశ్వర్ సాల్మన్ రాజ్ సన్నీ మహిళలు పాల్గొన్నారు