సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 06-02-2026
ఎన్నికల ప్రచారంలో భాగంగ ఈ రోజు కోహిర్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రచారం చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో వై.నరోత్తం గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఈ ఒక్క హామీని అమలు చేసింది లెదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవ్వరు నమ్మే స్థితిలో లేరని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అందించిన ఘనత కేసీఆర్ గారిది అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పట్టణంలో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో


