Listen to this article


06-02-2026 జహీరాబాద్ పట్టణంలో ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం కమాల్ పల్లి గ్రామం మాజీ ఎంపీటిసి మారుతీ రావు పాటిల్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శివాజీ రావు పాటిల్,మాజీ సర్పంచ్ శంకర్,పవన్ రాథోడ్, మేఘనాథ్,తదితరులు ఉన్నారు