Listen to this article

జనం న్యూస్ 8.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. లింగాపూర్: మండలంలోని మోతిపటర్ గ్రామంలో జాదవ్ వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించిన చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావ్,* మరియు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం అనిల్ , చౌహన్ సునీల్ , మార్కెట్ డైరెక్టర్ మండడి లింగు , కనక గంగారాం , మాజీ సర్పంచ్ భూపతి , సలీమ్ ,హైదర్ , తదితరులు పాల్గొన్నారు.