Listen to this article

జనం న్యూస్ :

వనపర్తి డివిజన్ పెబ్బేరు ఫిబ్రవపోలింగ్ కన్నా ముందే వనపర్తి జిల్లాలో పోలీసుల కట్టు దిట్టంరు ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎలక్షన్ల విషయంపై సునీత రెడ్డి గారు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలో పోలింగ్ జరగనుంది వనపర్తి డిస్టిక్ ‘ పెబ్బేరు ఆత్మకూరు అమర్ చింత కొత్తకోట ఈ యొక్క మండలాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగనున్నాయి అందుకుగాను వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి గారు ఆరు చెక్ పోస్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఐదు మండలాల్లో 80 వార్డులు ఉండగా అందులో 191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇందులో 67 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ గా ఉన్నాయి ఇందుకుగాను పోలీసులను పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా నగదు మరియు మద్యం కార్యక్రమాలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయాలని పోలీసులను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి గారు ఆదేశించడం జరిగింది.