Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా కార్యాలయం వద్ద నాగండ్ల వెంకట్రావు భాదితులు నుండి అర్జీలు స్వీకరించడం అలాగే వారి సమస్య ను పోలీస్ వారికీ పిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు నాగెండ్ల వెంకటరావు బాధితులు తలపల ప్రసాద్ చప్పిడి బాలస్వామి పఠాన్ రజాక్ తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు