ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి , కేక్ కటింగ్ చేశారు,అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు, స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ ప్రియతమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ యువ నాయకుడు పృధ్విరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని మండలాలలోనూ ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముమ్మిడివరం లో ప్రతిభ పాఠశాల లో విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ బిస్కెట్స్ పంచి పెట్టడం జరిగింది అని ఈరోజు తాడి నరసింహ రావు వారి ఇంటి దగ్గర భారీ కే కట్ చేసి ఎమ్మెల్యే బుచ్చిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు,అలాగే నగర పంచాయతీ ఆవరణలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అని ముమ్మిడివరం బల్ల గేటు సెంటర్లో ఉన్న రజక కళ్యాణ మండపంలో గొల్లపల్లి ధర్మారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరిగాయని, మరెన్నో పుట్టినరోజు వేడుకలు బుచ్చిబాబు జరుపుకోవాలని ప్రజా సేవలో అంకితం అయ్యి నియోజకవర్గాన్ని,అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, తాడి నరసింహారావు, గోల్లకోటి దొరబాబు, దొమ్మేటి రమణ కుమార్, అర్ధాని శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రవి వర్మ, కొత్తలంక రవి వర్మ,కట్ట సత్తిబాబు, ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, అడబాల సతీష్ కుమార్, దివి విజయ్ , మాదాల నాగసత్యమంగా కుమారి బుజ్జి,మున్సిపల్ కమిషనర్ రవివర్మ, గొల్లపల్లి గోపి, ఏళ్ల ఉదయ్, చిక్కాల అంజిబాబు, తాడి జానకిరామ్, నడింపల్లి శ్రీనివాసరాజు,మిమ్మితి చిరంజీవి, దంగేటి శ్రీను, కుంచె శ్రీను, మెండి కమల, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, గిడ్డి రత్నశ్రీ, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, పెదపూడి రుక్మిణి, బద్రి రమ, నిమ్మకాయల విషు, జాగు సత్తిబాబు, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, చిక్కాల పనసయ్య, నరసింహామూర్తి,, ఎస్ఎంఎస్ ప్రసాద్, బూరుగు కళ్యాణ్, నీతి పూడి వంశీ, రాజా, పాయసం చిన్ని, ఏడిద శివ, తొత్తర మోడీ జ్యోతి బాబు, డేవిడ్ రాజు, కొత్తలంక ఎంపీటీసీ, సురేష్ వర్మ, కటికి దళ నాని, నూకరాజు, బొంతు శ్రీరాములు, పండు, మొదలగు వారు పాల్గొన్నారు.



