జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 10
కిక్కిరిసిన విధులు -పులకించిన భక్తులు -గోవిందనామస్మరణతోమారుమ్రోగిన తర్లుపాడు మాడ వీధులు
-పటిష్టబందోబస్తూ నిర్వహించిన కనిగిరి డియస్ పి పి సాయి, ఈశ్వర్ యస్వంత్,-రధోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి -స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాధ్, యక్కలి కాశీ విశ్వనాధ తర్లుపాడు , మేజర్,న్యూస్ : స్థానిక,శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సోమవారం సాయంత్రం అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఒకవైపు రుక్మినమ్మ మరొకవైపు సత్యభామ తోరధంపైకొలువుతీరివిహరించారు,ఉభయదాతలుమండలఅధికారులుకనిగిరిడిఎస్,పిపిసాయి,ఈశ్వర్ యస్వంత్, తహసీల్దార్ యూ కేకే కిషోర్, కుమార్, విద్యుత్ డిఈ నాగేశ్వరరావు,ప్రత్యేక పూజలు నిర్వహించినఅనంతరంవేదమంత్రోచ్చరణ నడుమ భాజాభజంత్రీల తోభక్తులురథంపైకిఉత్సవమూర్తులనుభక్తులుఅందజేశారు,అనంతరం ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ఆణువంశిక ధర్మకర్తల జవ్వాజి విజయభాస్కర రావు పచ్చ జెండా ఊపి రధోత్సవం ను ప్రారంభించారు,యువకులు రథం ను లాగుచుండగా, వేలాది మంది భక్తులుమాడవీధులకుఇరువైపులా నిల్చొని రధోత్సవం ను కన్నులారా తిలకించారు, చుట్టూ పక్కల జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో తర్లుపాడు వీధులన్నీ జనసంద్రంగామారాయి.మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జనసేన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ శ్రీశైలం వాసవి సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, ఎంపీపీసూరెడ్డిభూలక్ష్మి,సుబ్బారెడ్డి, కశెట్టి జగన్,టిడిపి యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి జనసేన మండల నాయకులు వెలుగుకాశీరావుటిడిపినాయకులు రావిబాషాపతిరెడ్డి,ఈర్లవెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు,గోసు వెంకటేశ్వర్లు,స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,తహసీల్దార్ వారి సిబ్బంది,ఆణువంశిక ధర్మకర్తలు జవ్వాజి వివిజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీవన్నెబోయినఅంకమ్మ,సూరెడ్డి సుబ్బారెడ్డి,మేకల వెంకట్, కుందురు శ్రీకాంత్,కొలగట్ల విజయ భాష్కర్ రెడ్డి,గౌతుకట్ల సుబ్బయ్య, ఈర్లపెద్దకాశయ్య,వాడేలకృష్ణప్రసాద్ ,దోగిపర్తి మల్లిఖార్జున, కుందురు చిన్నకాసిరెడ్డి,పాల్గొనిప్రత్యేకపూజలు నిర్వహించారు,స్వామివారికి ప్రత్యేకపూజలుఅర్చకులురమణాచార్యులు, ఆగమనాచార్యులు లక్ష్మణ తిలక్ , కారంపూడి సాయి మోహన్,శాస్త్రోత్తముగా పూజలు నిర్వహించారు, స్వామి వారిని విశేషా అలంకరణ ను కూనపులి రమణయ్యఅలంకరణచేశారు,సాయంత్రం 5.15 నిమిషాలకు బయలుదేరిన రథం 6.30 గంటల 5 నిమిషాలకు యధా స్థానానికి చేరుకుంది,ఉభయదాతలుగా క్రి. శే వాడేలవెంకటసుబ్బయ్యధర్మపత్ని సుందరమ్మావీరి కుమారులు దాత్తాత్రేయ శ్రీనివాసులు, వెంకట రమణ,క్రి.శేవాడేలసుబ్బారామయ్య ధర్మపత్ని సత్యవతి వీరి కుమారులు ప్రకాశరావు, సుబ్బారావు, సుధాకర్, క్రి. శే జవ్వాజి లక్ష్మిసుబ్బయ్య శ్రేష్టి ధర్మపత్ని క్రి. శే ఈస్వరమ్మా వీరి కుమారులు జవ్వాజి భాస్కర రావు ధర్మపత్ని శేషకుమారి వీరి కుమారులుజవ్వాజిసాయికృష్ణవ్యవహారించారు,కనిగిరి డి ఎస్పీ పి సాయి ఈశ్వర్ యస్వంత్ నేత్రుత్వంలోపొదిలి సిఐ రాజేష్ ఆధ్వర్యంలోఎస్ఐబ్రాహ్మనాయుడుపర్యవేక్షణలో అయిదు మంది ఎస్ఐ లు జి కోటయ్య, యం నాయక్, బి శ్రీకాంత్,80 మంది సిబ్బంది తో పటిష్ట బందోబస్తూ నిర్వహించారు రధోత్సవం అనంతరం దర్శి డి యస్ పి,పొదిలి సి ఐ , తర్లుపాడు ఎస్ ఐ ని ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి,ఆణువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర రావు,స్వామివారినిదర్శించుకున్నారు అనంతరం శేష వస్త్రాలతో పూలమాలతోసత్కరించారు,తర్లుపాడులో రధోత్సవం సందర్బంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానకార్యక్రమంనిర్వహించారు అనంతరం తర్లుపాడు టిడిపి, పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసిపీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలోపాటకచేరినిర్వహించారు ఈ కార్యక్రమం లో భక్తులు పలుప్రాంతాల నాయకులు అధికారులు పాల్గొన్నారు


