జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955
మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా యువ నాయకులు అడితి నాగూర్ ను నియమించడం జరిగింది.గతంలో పట్టణ ప్రచార కార్యదర్శి గా పని చేసిన అనుభవం ఉన్న నాగూర్ ను కార్యదర్శిగా నియమించిన ప్రత్తిపాటి పుల్లారావు కి ఈ సందర్భంగా నాగూర్ తన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్తిపాటి పుల్లారావు నిర్దేశనంలో పార్టీ అభివృద్ధికి ఒక కార్యకర్తలా పని చేస్తానని ఈ సందర్భంగా నాగూర్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నెల్లూరి సదాశివ రావు, షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, పఠాన్ సమద్ ఖాన్, మద్దూమల రవి,మద్దిబోయిన శివ,బేరింగ్ మౌలాలి, వహాబ్,బ్యాటరీ జిలాని, మురకొండ మల్లి బాబు,పిల్లి కోటి, మజాహార్,బ్యాంకు బాజీ, రియాజ్, కరీం, చోటు, కరీముల్లా, ఖాజా, కొండా వీరయ్య, గొట్టిపాటి బాబు, బాజీ,కనమర్లపూడి రమేష్,గట్టుపల్లి మాణిక్యారావు,హనుమాన్ సింగ్, అబ్దుల్లా తదితరులు పాల్గొనడం జరిగింది.


