జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ గురివింద గుంట కాసుల కాలవ మామిడిపల్లి. సుబ్బరాజు పొలం వెళ్లిన రోడ్డు శంకుస్థాపన చేసిన సమనస గ్రామ సర్పంచ్ పరమట. శ్యాం కుమార్ చే శంకుస్థాపన చేయడమైంది ఈ కార్యక్రమానికి అమలాపురం మాజీ మండల అధ్యక్షులు ఎరుబండి. వెంకటేశ్వరావు.సమనస.తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు.కరెళ. భాస్కర్. సమనస.మాజీ సర్పంచ్ నడింపల్లి. ఉదయ బాబు రాజు. సమనసగ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడుసమనస మాజీ సొసైటీ అధ్యక్షుడుమామిళపల్లి. సుబ్బరాజు. రెండవ వార్డ్ సభ్యులు పరమట. శివ. మూడో వార్డు సభ్యురాలు. రేవు . సత్యనారాయణ అమ్మ. సచివాలయం సెక్రటరీ. మణికంఠ. భీమనపల్లి గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. మంచెం. బుజ్జి. . సత్తి బిక్కీ.రేవు.ప్రభు వర్మ. దొరబాబు. గ్రామ సచివాలయం సిబ్బంది. రైతులు పాల్గొన్నారు


