జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం
చండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు సంగారెడ్డి జిల్లా పసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జల లింగార్చన మహోత్సవ ఆహ్వాన పత్రిక పోస్టర్ను విడుదల చేశారు ఈనెల ఈనెల 12 నుండి 18 వరకు దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరడం జరిగింది భారత దేశంలోని 1000 ఎనిమిది నది జలాల నుండి జలం సేకరించి నీ జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వ్యవస్థాపకులు మహేశ్వరి శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు వీరేశం గుప్తా శ్రీనివాస్ గుప్తా దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ విద్యాపీఠం సభ్యులు సాయి రెడ్డి గారి వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ మన్నె వెంకటేశం మల్లేశం సత్యం దుర్గయ్య బట్టు రాజు తదితరులు పాల్గొన్నారు


