Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి

భారత రాష్ట్ర సమితి: 15 కాంగ్రెస్ : 14 బిజెపి : 03ఎం ఐ ఎం :02 స్వతంత్ర :03వార్డుల వారిగా వివరాలు..1. కాంగ్రెస్….అరుణ్ కుమార్2. కాంగ్రెస్….ఖదీర్3. కాంగ్రెస్….గంఘట్ శ్రీదర్ రెడ్డి4. బిఆర్ఎస్……స్వప్న5. బిఆర్ఎస్….ప్రేమలత6. కాంగ్రెస్…….జనబాయీ7. కాంగ్రెస్…….చౌహన్ వాకిల్8. ఎం ఐ ఎం….సొనమ్మ. సూర్యాపేట9. బిఆర్ ఎస్….బిల్లిపురం పాండు10. కాంగ్రెస్…..నిజామోద్దీన్11. బిఆర్ ఎస్…..గౌస్ గురి12. బిఆర్ ఎస్….తాంజిమ్13. కాంగ్రెస్…సయ్యుద్ అథిక్ రహ్మాన్14. ఎం.ఐ. ఎం…మొహ్మద్ రఫిక్15. కాంగ్రెస్…..యునుస్16. ఇండిపెండెంట్….కొత్త కాపు శిరీష17. కాంగ్రెస్….జహంగీర్18. కాంగ్రెస్…..గులిల్లీ కవిత19. బిఆర్ ఎస్….ఎర్రోల దీపక్20. బిఆర్ ఎస్….N. విజయ21. ఇండిపెండెంట్….ఝాన్న బేగం22. కాంగ్రెస్….మొహ్మద్ జమిల్23. బీజేపీ….భావన గౌడ్24. బిఆర్ ఎస్…..ప్రవీణ్ జహాన్25. బిఆర్ ఎస్…..MD.. జకీర్26. కాంగ్రెస్….మహేష్ కుమార్27. బిఆర్ ఎస్…..కాట్ర స్రవంతి28. బీజేపీ……సంతోష్29. కాంగ్రెస్…..నస్రీన్ బేగం30. బిఆర్ ఎస్….అన్న పూర్ణ శేరి31. బిఆర్ ఎస్….జహెద్ అలీ32. బిఆర్ ఎస్….M.సుజాత33. కాంగ్రెస్….తహెరా బేగం34. ఇండిపెండెంట్…..నయ్యర్ బేగం35. బిఆర్ ఎస్…..ప్రవీణ్ బేగం36. బీజేపీ…అప్పం శ్రవణ్37.బిఆర్ ఎస్… మహిపాల్ ——————-జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 14బి ఆర్ ఏస్ 15బీజేపీ 3ఇండిపెండెంట్ లు 3ఎం ఐ ఎం 2 గెలుపొందారు