Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఈ విజయం ప్రజల విశ్వాసానికి, కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధికి ఇదే ఆరంభం కావాలని ఆశిస్తూ, గెలుపొందిన ప్రతి అభ్యర్థి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్