Listen to this article

జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ జైనూర్: మండల కేంద్రంలోని సోను పటేల్ గూడ, కాసిపటేల్ గూడ, ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ సర్పంచ్ మెస్రం లక్ష్మన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభిచారు.అనంతరం చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ పట్టుదలతో, నిబద్దతతో, నిజాయితీ గా కస్టపడి ఇష్టంతో ఆడి రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలి క్రీడాకారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సతీమణి పార్వతి బాయి,మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్ ,PSCS చైర్మన్ కొడప హన్నుపటేల్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు కనక గంగారాం , కొట్నాక దౌలత్ రావ్ , శంకర్ , భగవంత్ రావ్ , ముకుంద్రావ్ , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.