Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా నియోజకవర్గ బిచ్కుంద మున్సిపాలిటీ 1 వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గోనె హనుమవ్వ విజయం సాధించారు. రాజకీయాలలో సామాన్యులకు చోటు లేదన్న అపోహను చెరిపేస్తూ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అనుమవ్వను విజయము వరించడం విశ్లేషం ఆమె విజయము ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు బిచ్కుందలో సంబరాలు చేసుకున్నారు విజయం ప్రజల విజయమని తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఓటర్కి పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు తెలిపారు