Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు ఫిబ్రవరి 13, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళిని నందలూరు బార్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు సెక్రెటరీ సుబ్రహ్మణ్య మాజీ గవర్నమెంట్ ప్లీడర్ షేక్ మహమ్మద్ అలీ షమీవుల్లా ఖాన్ ఎన్నికల సరళిని పరిశీలించారు.