జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 14పెబ్బేరు శనివారం
పెబ్బేరు మండలం లోని అయ్యవారిపల్లి గ్రామంలో శనివారం ముస్లిం మైనారిటీ సంఘం నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారుj అధ్యక్షుడిగా ఎం డి మహిమూద్ ఉపాధ్యక్షుడిగా ఎం డి షఫీ ప్రధాన కార్యదర్శి గా ఎం డి అరీఫ్ ఎంపికయ్యారు గ్రామం లోని ముస్లిం సోదరులందరూ ఉమ్మడిగా ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు సంఘం లోని పలువురు పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.


