Listen to this article

.జనం న్యూస్ హైదరాబాద్ 16 ఫిబ్రవరి

శేరిలింగంపల్లి: శ్రీశ్రీ శ్రీ భవాని శంకరలాయం 19వ వారిసికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. నల్లగoడ్ల కి చెందిన బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారినీ కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.