సబ్ టైటిల్ : కల్కి నగర్ దేవుని పల్లి 9వార్డ్ లో విష జ్వరాలు
జనం న్యూ 16 ఫిబ్రవరి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి కల్కి నగర్ గంగమ్మ గుడి కాలానికి చెత్త బండి రావడం లేదు రిపోర్టార్ భైరయ్య ఆవేదన కాలనీ వాసుల ఆవేదన విష జ్వరాలు వస్తున్నవి చెత్త రోడ్డు పైన వేస్తున్నారు స్థానికులు మున్సిపల్ చైర్మన్ వెంటనే అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను జవాన్ ఆన్సర్ ఇవ్వడు సమస్య వున్నది చెప్పిన కూడా జవాన్ పట్టింపు లేదు జవాన్ రాజానర్స్ మున్సిపల్ కమిషనర్ ఎన్నో సార్లు చెప్పిన కూడా స్పందన లేదు మున్సిపల్ చైర్మన్ చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కి నగర్ గంగమ్మ గుడి కాలనీ


