

.జనం న్యూస్ ఫిబ్రవరి10 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉ పసభాపతి ఆర్. రఘురామకృష్ణం రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లకు రాజానగరం బిజెపి కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శనివారం స్వాగతం పలికారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రముఖులను మధురపూడి విమానాశ్రయంలో వీరన్న చౌదరి సాలువ కప్పి స్వాగతం పలికారు.
