

జనం న్యూస్ ఫిబ్రవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతికి పాల్పడుతున్న అధికారులు లంచానికి పాల్పడ్డారు 5000 ఇస్తే ఇల్లు 2000 ఇస్తే రేషన్ కార్డు ఇలాంటి మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేయనున్న జాభితాను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది ఎక్స్ట్రాల్ షీట్లో డాటా ఎంట్రీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలనలో గ్రామసభలలో రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల జాబితాను రేషన్ డీలర్ల సమక్షంలో ఎక్స్ఎల్ షీట్లో డాటా ఎంట్రీ చేస్తున్నట్లు తెలిపారు రేషన్ డీలర్లు తమ షాపు పరిధికి వచ్చే లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి తమ షాపు నెంబర్లు వేశారు డాటా ఎంట్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్ సప్లయ్ ఆఫీసుకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ డాటా ఎంట్రీలో డిప్యూటీ తహసిల్దార్ ప్రభావతి. ఆర రమేష్ బన్నా ఆర్పి రమేష్, రెవెన్యూ సిబ్బంది. రేషన్ డీలర్లు, కార్యాలయ సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు..