Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో ముదిరాజ్ కాలనీకి చెందిన నర్ర మల్లయ్య మరణించగా విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి పలికిన గ్రామ సర్పంచ్ స్వాతి శ్రావణ్ కుమార్ వారి వెంట గ్రామ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్రరాజు ప్రధాన కార్యదర్శి ఉదరము మహేష్ ఉపసర్పంచ్ కలవాల నరేందర్ మండల ఉపాధ్యక్షులు సౌల కిష్టయ్య ఆకుల లక్ష్మణ్ పంచగిరి సురేందర్ అడప మొగిలి మరి తదితరులు పాల్గొన్నారు….