Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని చిట్కుల్ చాముండేశ్వరి ఆలయం వద్ద పోగొట్టుకున్న సెల్ ఫోన్ను పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు చింతకుంట గ్రామానికి చెందిన రాజు తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయగా ఎస్సై నర్సింలు మరియు పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో దానిని గుర్తించారు ఈ మేరకు ఎస్సై చేతుల మీదుగా ఫోనును అందుకున్నాడు రాజు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు