జనంన్యూస్. 19.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో సి ఆర్ ఆర్ పంచాయతీరాజ్ నుండి ఎస్సీ గ్రాంట్ కింద 20 లక్షల రూపాయల మంజూరు అయినా సందర్భంగా పలు అభివృద్ధి పనులు డ్రైనేజ్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్. కోడిగేలా రాజుకుమార్. సెక్రటరీ. కిషన్. పాలక వర్గం వార్డ్ మెంబర్లు. సీనియర్ నాయకుడు గొల్ల ఎర్రన్న. స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


