Listen to this article

జనంన్యూస్. 19.సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని తుంపల్లి గ్రామానికి చెందిన సక్కుబాయి స్వర్గస్తులైన విషయం తెలుసుకొని జరుప్ల గోవిందు ఐఆర్ఎస్ విషయం తెలుసుకొని తన యొక్క సోదరి అయినటువంటి సక్కు బాయి వీరు పాకాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తరియా నాయక్ యొక్క కుమారుడు, సర్పంచ్ బాదావత్ రాజు నాయక్ సతీమణి. సక్కు బాయి కుటుంబ సభ్యులకు పరమేశ్వరుడు ఓర్పు నివ్వాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన జరుప్ల గోవిందు ఐఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.