

జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదాత మాడుగుల యాదగిరి రెడ్డి శంకర్ నగర్ చెందిన రక్తదాత రక్తం ఇవ్వడం జరిగిందని అతను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తం దానం చేస్తున్నాడు వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా పుల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్తదానం చేయండి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి రక్తదాతలకు ధన్యవాదాలు తెలియజేసారు.