Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో శుక్రవారం నాడు సర్పంచ్ సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్ గ్రామ సభలో అభివృద్ధి చేసిన పనులు చదివి వినిపించడం జరిగింది .అనంతరం సర్పంచ్ సంతోష్ పటేల్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు