

జుక్కల్ ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల సాక్షి రిపోర్టర్ రఘు గారి నూతన గృహ ప్రవేశ లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మాజీ జడ్పిటిసి రాజు శ్రీహరి, విజయ్ పాకల్వర్, బి ఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు