

జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.ప్రభుత్వ పాఠశాల లో విరాబుసే మందరలు ఎన్నో…! జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక ఈనెల 2 ,3 ,4 వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మంచిర్యాలలో జరిగిన రగ్బీ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి.చిన్న 9వ తరగతి ఎంపికకావడం జరిగింది. ఈ నెల మధ్యప్రదేశ్ జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొంటారని పీడీ ప్రశాంత్ తెలిపారు. విద్యార్థికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి.భోజరం శాలువతో సన్మానించడం జరిగింది మరియు ఉపాధ్యాయుల బృందం అభినందించారు