బిచ్కుంద ఫిబ్రవరి 21జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల గ్రామంలో శనివారం నాడు సర్పంచ్ జై కుమార్ సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ మరియు గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో పంచాయతీ కార్యదర్శి సుధీర్ గ్రామ సభలో అభివృద్ధి చేసిన పనులు చదివి వినిపించడం జరిగింది .అనంతరం సర్పంచ్ జై కుమార్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా డ్రైనేజీ సిసి రోడ్డు గురించి చర్యలు తీసుకుంటాము మరియు బిచ్కుంద నుండి నేషనల్ హైవే వరకు డబ్బులు రోడ్డు గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తామని సర్పంచ్ చెప్పారు , ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


