జనం న్యూస్ ఫిబ్రవరి 21 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో చెర్ప సమ్మయ్య వారింట్లో వివాహంలో వేడుకల్లో హాజరైన గ్రామ సర్పంచ్ ఉమా భూపాల్ పల్లి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజగోపాల్ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మరియు వార్డ్ మెంబర్స్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది


