

జనం న్యూస్ 10-2-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి ఆందోలు జోగిపేట మున్సిపాలిటీ 12వార్డు లో జోగిపేట లోని శ్రీ రాజరాజేశ్వర పురాతన దేవాలయం, రామాలయాల లో ప్రత్యేక పూజలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆలయ అర్చకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో ఘనంగా సత్కరించారు. వారి వెంట జోగిపేట లోని రాజరాజేశ్వర భజన మండలి సభ్యులతో గ్రూప్ ఫోటో లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ.