జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన నాయకులు పృథ్వి రాజ్. ఈ స్నేహపూర్వక భేటీలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, మండేల బాబీ, కొమ్ముల సురేష్, ఆశెట్టి ఆదిబాబు, గోకరకొండ సూరిబాబు తదితరులు…


